Monday, August 24, 2009

బెల్లంతో బొజ్జ గణపయ్య

చెన్నైలోని టీనగర్లో బెల్లంతో తయారైన బొజ్జ గణపయ్య



1200 కేజీలకు పైగా బెల్లం దీనికోసం వినియోగించారు



జీడిపప్పు,యలకులు,చెర్రీలు మొదలైనవి అలంకారానికి వాడారు



ఇంకా చెన్నైలో వెలిసిన వేయి చేతుల వినాయకుడు మరియు సేలంలో వెలసిన ఐశ్వర్య వినాయకుడు(దీని ఖరీదు 5 లక్షలు.వజ్రాలు, కరన్సీ నోట్లతో అలంకరించారు) కింద చూడండి.

1 comment:

Naagas said...

ఆ ఐశ్వర్య గనేశుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారో ఐడియా వుంటే పోస్ట్ చెయ్యండి ప్లీజ్! కొంచెం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నాను ;)