Friday, August 10, 2007

అరుకులోయ --- శుక్రవారం సంత

అరుకులోయలొ ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది.
చుట్టుపక్కల గిరిజన గ్రామాలలొ వుండే గిరిజనులు వాళ్ళు సేకరించిన వస్తువులు,పండించిన కురలతొ సంతకు వస్తారు. వాళ్ళు తయారు చేసిన కళాక్రుతులు,వెదురు సామానులు మొదలైనవి తెచ్చి అక్కడ అమ్ముతారు.కొన్ని ఫొటొస్ ఉదాహరణకి.


వాళ్ళు సరుకులు,కూరగాయలు అవి తేవటానికి ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రత్యేక బస్సు సర్విస్ నడుపుతుంది. మొత్తం బస్సు అంతా సామనులు,జనాలతొ నిండిపోతుంది. పైన టాప్ కూడ ఖాళివుండనంతగా.



అదండి
మళ్ళి కొత్త పొస్ట్ తొ కలుస్త
వుంటానండి
మీ విహారి

5 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

ఫోటోలు రాతలు బాగున్నాయి

cbrao said...

అరకు అందాలు బాగున్నై మీ ఫొటోలలో. వేదాంతంగల్ పక్షి సమ్రక్షణ కేంద్రం చెన్నై కి దగ్గరిలోనే ఉంది.
http://www.indbazaar.com/travel/index2.asp?loc=61
మీ వద్ద కల జూం లెన్స్ తో పక్షి చిత్రాలు చక్కగా వస్తాయి. సందర్శించండి.

Rama Deepthi Muddu said...

hi..nice blog... i love vizag..even though i was born and brought up there, i have been to araku only twice.i took the same pics as u took in araku.. nice post..

Viswanadh. BK said...

భలేగున్నయ్...
భలేగున్నయ్......మీ సిత్రాల్
బొమ్మకు కొంచమే పౌడరద్దుతున్నారే{మేటర్}

విహారి(KBL) said...

అందరికి చాలా థాంక్సండి.ఎక్కువ మేటరు రాయాలని వున్నా బద్దకం వళ్ళ రాయలేకపొతున్నానండి.